Srivalli Pushpa Song Lyrics 2021
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పెస్తావే
నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పెస్తావే
కనిపించని దేవేడ్నే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మానిక్యమాయనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడు ముందుండే నేను
నీ ఎనకే ఇపుడు పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎప్పుడు తలవంచని నేను
నీ పట్టి చూసేతందులు తలనే వంచాను
ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలు అనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మానిక్యమాయనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
ని స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వే కదేవ్వరైన ముద్దుగా ఉంటారు
యెర్ర చందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఎడురల్ల దుద్దులు పెడితే
ఎవతైన అందగంతే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మానిక్యమాయనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
Movie: Pushpa
Song Name: Srivalli
Singer: Sid Sriram
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Director: Sukumar
Srivalli Song Lyrics In Telugu
Srivalli Telugu Song Lyrics In English:
Ninu chustu unte kannulu Rendu thippestave
Nee chupula paine reppalu vesi kappestave
Kanipinchani devedne kannaarpaka choosthave
Kannula edute nenunte kaadantunnave
Choope Bangaramayane Srivalli
Mate Manikyamayane
Choope Bangaramayane Srivalli
Navve Navaratnamayene
Annitiki epudu mundhune nenu
Nee yenake ipudu Paduthu unnanu
Evvariki eppudu thalavanchani nenu
Nee Patti choosetanduku thalane vanchane
Intha bathuku bathiki
Nee Inti Chuttu Thirigane
Isumantha nannu chusthey chalu
chalu anukunnane
Choope Bangaramayane Srivalli
Mate Manikyamayane
Choope Bangaramayane Srivalli
Navve Navaratnamayene
Ne snehithurallu oh mostharuguntaru
Anudukane emo nevvandhanguntav
Paddenimidhi yellu vachhaaya chalu
Nuvve kadhevvaraina mudduga untaru
Yerra chandanam cheera kadithey
Rayi Kuda Rakumare
Yeduralla dhuddhulu pedithe yevathaina andhagathhe
Choope Bangaramayane Srivalli
Mate Manikyamayane
Choope Bangaramayane Srivalli
Navve Navaratnamayene
0 Comments